సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కుమార్తె నిశ్చితార్థం చాలా నిరాడంబరంగా జరిగింది. బుధవారం నాడు హైదరాబద్ లోని రాడిస్సన్ హాటల్ లో రేవతి వర్మ నిశ్చితార్థం జరిగింది. ఎంబిబిఎస్ చదువుతున్న రేవతి వర్మ నిశ్చితార్థం ఆమె క్లాస్ మేట్ ప్రనణ్ తో జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ గోపాల్ కుటుంబానికి చెందిన సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. రామ్ గోపాల్ వర్మ, రత్నల కుమార్తె రేవతి వివాహం ఈ సంవత్సరం ఆగష్టులో జరగనుంది.