Thursday, 3 January 2013

deepika in LUNGI

లుంగీ కట్టిన బాలీవుడ్ హీరోయిన్ : ఫోటోఫీచర్
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. షారుఖ్ ఖాన్-దీపికా జంటగా నటిస్తున్న సినిమా చెన్నై ఎక్స్ ప్రెస్. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా పోస్టర్స్ ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్స్ లో దీపికా లుంగీలో దర్శనమిచ్చి అందరీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 

No comments:

Post a Comment