Monday, 31 December 2012

PRIYA ANAND PROPOSES TO AN OLD MAN


Priya-Anand
‘లీడర్ ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరియచం అయిన ప్రియా ఆనంద్ ఇప్పుడిప్పుడే హీరోయిన్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ బిజీ అవుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం 'ఎథిర్ నీచల్' అనే చిత్రం షూటింగులో ఉంది. ఈ షూటింగ్ లో జరుగుతుండగా అక్కడికి వచ్చిన ఓ ముసలాయన పై మనసుపారేసుకున్న ఈ అమ్మడు అతని దగ్గరికి వెళ్లి, నన్ను పెళ్లి చేసుకుంటారా?' అని అడిగిందట. దీంతో అతని దిమ్మ తిరిగి, మైండ్ బ్లాక్ అయ్యిందట. ఈ సంఘటనను చూస్తున్న యూనిట్ వాళ్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారట.  ఇక అక్కడున్న వారు అయితే... ఈమెకు ఎవరు దొరకలేదా... ముసలాడి పై మనసుపారేసుకుందేంటి ? ఆయన్ను చేసుకుంటే ఏం సుఖపడుతుంది అని గుసగులాడుకున్నారట. యూనిట్ సభ్యులు మాత్రం ప్రియా ఆనంద్ ఇలాంటి ప్రాక్టికల్ జోకులు చాలానే వేస్తుంటుందని, అందర్నీ ఆటపట్టిస్తుంటుందని ఆ సెట్లో వాళ్ళు చెబుతున్నారు. ప్రియా జోకులు వేస్తే వేసింది... కానీ ఎవరైనా నిజంగానే తగులుకుంటే ముసలాడితో సంపారం చేయాల్సివస్తుందని అంటున్నారు సినీ జనాలు.

No comments:

Post a Comment