Sunday, 15 July 2012

2014లో విశాఖ నుంచి పోటిచేస్తా: సుబ్బిరామిరెడ్డి








పురందేశ్వరి, తాను మంచి మిత్రులమని కాంగ్రెస్ నాయకుడు టి. సుబ్బిరామిరెడ్డి తెలిపారు. విశాఖ అభివృద్ధికి తాము వేర్వేరుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పురందేశ్వరిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలా చేసింది తానేని ఆయన వెల్లడించారు. ఆమెను విశాఖ నుంచి పోటీకి ఆహ్వానించింది తానేనని గుర్తు చేశారు. 2014లో అధిష్టానం విశాఖ నుంచి పోటీచేయమంటే అందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నెల్లూరు ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment