Friday, 26 October 2012

27న హీరో నాని వివాహం

27న హీరో నాని వివాహం
మరో తెలుగు హీరో వివాహం జరగనుంది. అష్టా చెమ్మా, అలా మొదలైంది, ఈగ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని వివాహం ఈ నెల 27న అంజనతో జరగనుంది. ఆగష్టు 12న నాని-అంజనల నిశ్చితార్థం వైజాగ్ లో జరిగింది. శనివారం నాడు వీరిద్దరికీ వివాహం జరగనుంది. ఈ సంవత్సరంలో యువ హీరోలు రామ్ చరణ్, ఆర్యన్ రాజేష్, ఉదయ్ కిరణ్, గౌతమ్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. 

No comments:

Post a Comment