Salman Khan is always in news for his relationship status and when will he tie the knot . He has got fed up dating girls and finally made up his mind to get a permanent girl friend.
This decision has taken up a shape of new Harley Davidson bike and he shared his new girl friend [Harley Davidson bike] pics for his fans in facebook. He already has a Suzuki Hayabusa on which he used to go for coffee houses regularly.
Looks like this 46 years old & most eligible bachelor has finally taken a good decision , what do you say flocks.
రాజకీయాల్లో జీవించమంటే... టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం నటిస్తానంటున్నారు. అందుకే టాలీవుడ్ డైరక్టర్ల వద్ద కోచింగ్ మొదలుపెట్టారు. జనాల్ని మాయ చేసే ట్రిక్కుల్ని నేర్పమంటూ బతిమాలుకుంటున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో జనాల్ని మెప్పించే డైరక్టర్ల వద్ద మ్యాజిక్‌లు నేర్చుకుని... జనాల్ని మనసుల్ని మార్చేసేందుకు తెగ ట్రైచేసేస్తున్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా సినిమాలో కథ లేకపోతే ఫట్ అన్న విషయం బాబుగారు మర్చిపోయినట్టున్నారు. వరుస ఫ్లాప్‌లతో అల్లాడుతున్న హీరోలు... టాలెంట్ ఉన్న దర్శకులతో పనిచేసి హిట్ సాధించి తెగ గొప్పలు చెప్పుకుంటారు. రియల్‌లైఫ్‌లో మాత్రం ఎవరి సమస్యను వారే పరిష్కరించుకోవాలి. సినిమా స్క్రిప్ట్‌ను ఫాలో అయ్యే డైరక్టర్లను నమ్ముకుంటే ఉన్నది కాస్తా ఊడుతుంది. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిసినట్లుగా లేదు. ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అన్నివిధాలా ప
్రజల తిరస్కారానికి గురవుతున్న బాబు ప్లాప్ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు రాజకీయ నిపుణుల సలహాలు స్వీకరించకుండా సినీ దర్శకులను ఆశ్రయించారు. వచ్చే నెల 2 నుంచి తాను నిర్వహించే 'జనచైతన్యం'లో ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో చెప్పాల్సిందిగా బాబు డైరెక్టర్లను కోరుతున్నారు. ప్రజలందరూ ఛీత్కరించుకునే ఈగను హీరోగా మలచి హిట్ సాధించిన రాజమౌళితో పాటు శ్రీను వైట్ల, తేజ తదితర సినీ దర్శకుల సలహాలు కోరారు.
డైరెక్టర్లతో భేటీ సమయంలో బాబుతో పాటు నటులు, పార్టీ నేతలు మాగంటి మురళీమోహన్, ఏవీఎస్‌లు కూడా ఉన్నారు. తాను పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, ఎలా వెళితే బాగుంటుందో చెప్పాల్సిందిగా వారిని కోరారు. హావభావాలు ఎలా ఉండాలి, ప్రజల్లో ఎలా కలిసిపోవాలి, వారు తనను నమ్మే విధంగా ఎలా వ్యవహరించాలో చెప్పాలని చంద్రబాబు కోరారు. దీనికి స్పందించిన ఆ దర్శకులు.. ప్రజలపై దయ చూపుతున్నట్లుగా మెలగటంతో పాటు, వారు చెప్పింది శ్రద్ధగా ఆలకించాలని, ఒక నాయకుడిలా కాకుండా కుటుంబసభ్యునిలా కలిసిపోవాలని, ఈ చర్యల ద్వారా వారిలో ఒక నమ్మకాన్ని కలిగిస్తే ఫలితం ఉండవచ్చని వివరించారు.
చంద్రబాబు పాదయాత్రలో ఉపయోగించేందుకు సినీ గేయ రచయితలు సుద్దాల ఆశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం రాసిన ఆరు పాటలను వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ చేస్తున్నారు. తన 'యాక్షన్' కోసం సినీ డెరైక్టర్లను ఆశ్రయించిన బాబు.. సీనియర్ నటుడు, తన వియ్యంకుడు బాలకృష్ణ సూచనలు కోరడం మాత్రం మరిచిపోయారు.
మిల్క్ బాయ్ హీరో మహేష్ అంటే బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు చాలా ఇష్టమట. అతని నటనన్నా...‘అతడు’ అన్న చచ్చేంత అభిమానమని తేల్చిచెబుతోంది. ఆదివారం నాడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మన‘సైన’మాట చెప్పింది. పండుగల్లో వినాయకచవితి, దీపావళి, అలాగే క్రీడల్లో బాడ్మింటన్ తోపాటు టెన్నిస్ అంటే మహా ఇష్టమట.
అదేవిధంగా హీరోలలో ఒకే ‘ఒక్కడు’ మహేష్ బాబును మరిచిపోలేనంటోంది. అతని సినిమాలు ఏదీ మిస్సుకాలేదంటోంది. నటనలో మహేష్ ‘దూకుడు’ భలేగుంటుందట. అలాగే క్రికెట్లో సచిన్ అభిమానినని తెలిపింది. కాగా ఒలంపిక్స్ జరిగే ముందు శ్రీవారిని స్మరించానని స్వర్ణంకోసం ప్రయత్నిస్తే కాంస్య పతకం దక్కిందని సైనా వివరించింది. శ్రీవారి ఆశీస్సులతో వచ్చేసారి తప్పకా స్వర్ణం సాధిస్తానని తేల్చిచెప్పింది.
Photograph purporting to show a 55ft snake found in a forest in Malaysia has become an internet sensation. Biggest snake in the world
The thread claimed the snake was one of two enormous boas found by workers clearing forest for a new road. They apparently woke up the sleeping snakes during attempts to bulldoze a huge mound of earth. This is Biggest snake in the world!!
“On the third dig, the operator found there was blood amongst the soil, and with a further dig, a dying snake appeared,” said the post.
“By the time the workers came back, the wounded boa had died, while the other snake had disappeared. The bulldozer operator was so sick that he couldn’t even stand up.”
The post claimed that the digger driver was so traumatised that he suffered a heart attack on his way to hospital and later died.
The dead snake was 55ft (16.7m) long, weighed 300kg and was estimated to be 140 years old, according to the post. Biggest snake in the world