కుప్పం ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బోణి
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. మూడు స్థానాల్లో వైఎస్‌ఆర్ సీపీ విజయకేతనం ఎగురవేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లోనూ ఓటమి పాలయింది.
No comments:
Post a Comment